
About Me
నేషన్ ఫస్ట్ అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపే నాకు స్ఫూర్తి. దేశం, రాష్ట్రం, నగరం, నా డివిజన్ ముఖ్యం. ప్రపంచ నాయకుల్లో నంబర్ వన్ గా ఉన్న మోడీ గారి పార్టీలో ఒకడిని కావడం నా అదృష్టం. ఆయన బాటలో నడవడానికి ప్రయత్నించి ఒక్క శాతం సక్సెస్ అయినా అది గొప్పే అనుకుంటాను. మోడీ గారి విజన్, తెలంగాణలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మెరుగైన ప్రజాసేవ చేయడానికే ప్రజల ముందుకు వచ్చాను.
About Hayathnagar
GHMCలో చిట్ట చివరన ఉన్న డివిజన్ హయత్ నగర్. GHMC మెయిన్ ఆఫీసుకు దూరంగా ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు కమిషనర్లు, ఇతర అధికారులు పట్టించుకోని డివిజన్ ఇది. ఇతర పార్టీలకు ప్రజలు ఓట్లు వేసి కార్పొరేటర్ గా, ఎం.ఎల్.ఎ.గా గెలిపించినా వాళ్లు ఏమాత్రం అభివృద్ధి చెయ్యలేదు. నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే వరద బాధితులకు సహాయం, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, మంచి రోడ్లు, మెరుగైన పారిశుధ్యం, పార్కులు, ప్లేగ్రౌండ్స్ సమకూరుస్తాను.